• Home/
  • /
  • ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక.....✒️ DA బకాయిల బిల్లులు-టోకెన్ నంబర్లు & బిల్ స్టేటస్ గురించి.....

ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక.....✒️ DA బకాయిల బిల్లులు-టోకెన్ నంబర్లు & బిల్ స్టేటస్ గురించి.....

 

 

ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక.....✒️ 
DA బకాయిల బిల్లులు-టోకెన్ నంబర్లు & బిల్ స్టేటస్ గురించి.....
సార్/మేడం...! 
 
డి.ఎ. బకాయిలు - 01/07/18 & 01/01/19 
 
 పై వివరాల్లో కనబరచిన మేరకు....
 
(1) 01/07/18 - 31/12/20 - 30 నెలలకు గానూ.... 3
ఇన్స్టాల్మెంటులు 10 నెలలకు ఒకటి చొప్పున 
             &
01/01/19 - 30/06/21 - 30 నెలలకు గానూ.... 3
ఇన్స్టాల్మెంటులు 10 నెలలకు ఒకటి చొప్పున మంజూరు చేయడానికి బిల్లులు చేయడం జరిగింది..
   అయితే ట్రెజరీ శాఖలో పునర్వ్యవస్థీకరణ కారణంగా కొన్ని బిల్లులు ఆమోదం పొందక రద్దు అయినవి...
    ఆవిధంగా రద్దు అయినవి/లేదు అను విషయము గతంలో మనం పని చేసిన ఉన్నత పాఠశాల/మండలం వారిని సంప్రదించి...
(1) బిల్లులు ఆమోదం పొందినవి అంటే ప్రస్తుతం బిల్లు చేయనవసరం లేదు... బడ్జెట్ కేటాయింపులు జరిగిన సందర్భంలో మన ..
PF ఖాతాలో జమ అవుతాయి...
(2)బిల్లులు ఆమోదం పొందని వారు కచ్చితంగా... ఆయా  విడతలకు... మాత్రమే 
Non Drawl Certificate పొంది మన ప్రధానోపాధ్యాయులకు/ మండల విద్యాశాఖాధికారి వారికి వీలైనంత త్వరగా అందజేయగలిగితే నవంబర్ నెలలో 6 నుంచి 10 వ తేదీ వరకూ బకాయిల బిల్లు చేయడానికి అవకాశం ఉంటుంది...
    కావున ఈ విషయం గమనించి సమయం లోపల Non Drawl Certificate గత DDO ల నుండి తీసుకురాగలరని మనవి....✒️