• Home/
  • /
  • ఏపీ విద్యార్థులకు శాసనసభలో పాల్గొనే అవకాశం!

ఏపీ విద్యార్థులకు శాసనసభలో పాల్గొనే అవకాశం!

 💐*ఏపీ విద్యార్థులకు శాసనసభలో పాల్గొనే అవకాశం!* 

 
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న రాష్ట్రస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీల ద్వారా పాఠశాల, మండల, నియోజకవర్గ స్థాయుల్లో విద్యార్థులను ఎంపిక చేస్తారు.
 
పాఠశాల స్థాయి పోటీలు అక్టోబర్ 23, 24న ప్రతిపాదించారు. ఎంపిక విధానం, పోటీ అంశాలు, పూర్తి షెడ్యూల్‌, శిక్షణ వివరాలను తెలుసుకోండి.