• Home/
  • /
  • ఏపీ ఉపాధ్యాయులకు AI Samarth Online Course 2026:* ✅ ప్రభుత్వ పాఠశాలల్లో 6–8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులు AI Samarth కోర్సును పూర్తి చేయాలని ఉత్తర్వులు.

ఏపీ ఉపాధ్యాయులకు AI Samarth Online Course 2026:* ✅ ప్రభుత్వ పాఠశాలల్లో 6–8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులు AI Samarth కోర్సును పూర్తి చేయాలని ఉత్తర్వులు.

 ఏపీ ఉపాధ్యాయులకు AI Samarth Online Course 2026:*

 
✅ ప్రభుత్వ పాఠశాలల్లో 6–8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులు AI Samarth కోర్సును పూర్తి చేయాలని ఉత్తర్వులు. 
 
✅ AI ఆధారిత పాఠ్య ప్రణాళికలు, బోధన, మూల్యాంకనం తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది.
 
📱కోర్సు ప్రవేశం: LEAP App → Governance → CSE → AI Samarth
 
✅ అన్ని learning components, assessment పూర్తి చేసి, completion status నమోదైన తర్వాత LEAP App ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు. కేవలం enrolment చేస్తే కోర్సు పూర్తయినట్లు కాదు.
 
🎥 CENTA ఆధ్వర్యంలో 3 YouTube Live hands-on శిక్షణ సెషన్లు నిర్వహిస్తారు.