Educational Epiphany Merit Test (EEMT) - 2027

 

Educational Epiphany Merit Test (EEMT) - 2027
 
అన్ని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ప్రోత్సహించుట కోసం జరుగుతున్న పరీక్షలలో మన జిల్లా నుండి ఎక్కువ స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేయగలరు. 
 
అర్హులు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 7 వ మరియు 10 వ తరగతి విద్యార్థులకు మాత్రమే.
 
👉 ప్రశ్నాపత్రం  మాధ్యమం: తెలుగు & ఆంగ్లం 
👉ప్రిలిమ్స్ పరీక్ష: 5/12/2026
👉 మెయిన్స్ పరీక్ష: 10 లేక 24 జనవరి 2027
👉పరీక్ష రాసే ప్రదేశం: ప్రిలిమ్స్ - పాఠశాల, మెయిన్స్- ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రంలో (రాష్ట్రంలో ఏడు ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేయడమైనది) 
 
👉సిలబస్:  రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు ప్రకారం నవంబర్  2026 వరకు గల సిలబస్ 
 
👉సబ్జెక్ట్స్ : గణితం,సైన్స్ ,సోషల్ ,GK & IQ
 
👉 పరీక్ష నిర్వహించేవారు: EEMT NGO
👉 పరీక్ష స్వరూపం: ప్రిలిమ్స్ & మెయిన్స్ - 60 ప్రశ్నలు & 100 మార్కులు
👉 పరీక్ష నిడివి : ప్రిలిమ్స్ & మెయిన్స్ - 60 నిమిషాలు
👉 ప్రశ్నల రకాలు – 3 (తేలికపాటి రకం - 1 మార్కు ,మధ్యస్థ రకం  - 2 మార్కులు ,కఠినతరం - 3 మార్కులు) 
👉 రిజిస్ట్రేషన్ ఫీజు : ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)
 
రిజిస్ట్రేషన్ గడువు: 30.11.2026 వరకు 
👉 రిజిస్ట్రేషన్ లింక్: 
 
EEMT 2027 School Registration
 
👉 బహుమతుల వివరాలు
రాష్ట్ర స్థాయి 👇👇👇
10 వ తరగతి ( ₹ 25000,₹ 20000, ₹ 15000)
7 వ తరగతి ( ₹ 20000, ₹ 15000, ₹ 12000)
జిల్లా స్థాయి 👇👇👇
10 వ తరగతి ( ₹ 8000 ,₹ 6000, ₹ 4000)
7 వ తరగతి ( ₹ 5000, ₹ 4000, ₹ 3000)
మండల స్థాయి  👇👇👇
మెడల్ & ప్రశంసా పత్రం 
👉 మొత్తం ప్రైజ్ మనీ: 11,16,800/-
👉 పాత  EEMT ప్రశ్నాపత్రాల కొరకు లింక్ 
 
 
👉తాజా సమాచారం కొరకు EEMT – 2027 OFFICIAL వాట్సాప్ ఛానల్ లింక్ 👇👇👇
 
👉 ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్సైటు www.educationalepiphany.org 
 
సందేహాల నివృత్తి కోసం 
యం. శ్రీనివాసరావు 
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 
 9848143855