*EEMT - 2026 సమాచారం*
👉 EEMT :ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్
👉 నిర్వహించే వావిరు : ఎడ్యుకేషనల్ ఎపిఫని NGO
👉 ఎందుకు : ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ప్రోత్సహించడం కోసం
👉 అర్హులు : 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 10 వ & 7 వ తరగతి విద్యార్థులు మాత్రమే.
👉 ప్రశ్నాపత్రం మాధ్యమం: తెలుగు & ఆంగ్లం
👉పరీక్ష విధానం : ONLINE mode మాత్రమే
👉సాంకేతికత సహాయం : కోడ్ తంత్ర
👉పరీక్ష రాసే ప్రదేశం : ప్రిలిమ్స్ - ఇల్లు /పాఠశాల ,మెయిన్స్- ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రంలో
👉పరీక్ష ఎందులో రాయాలి?: మొబైల్ /ట్యాబు /లాప్టాప్ /కంప్యూటర్
👉 పరీక్ష 2 దశలు
1.ప్రిలిమ్స్ 06.12.2025
2.మెయిన్స్ 27.12.2025
👉 ప్రాక్టీస్ పరీక్షలు :
1వ మాక్ టెస్ట్ 29.11.2025
2వ మాక్ టెస్ట్ 20.12.2025
👉 సిలబస్ : రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు ప్రకారం నవంబర్ 2025 వరకు గల సిలబస్
👉 సబ్జెక్ట్స్ : *గణితం,సైన్స్ ,సోషల్ ,GK & IQ*
👉 పరీక్ష స్వరూపం :ప్రిలిమ్స్ & మెయిన్స్ - 60 ప్రశ్నలు & 100 మార్కులు
👉 పరీక్ష నిడివి : ప్రిలిమ్స్ & మెయిన్స - 60 నిమిషాలు
👉 ప్రశ్నల రకాలు – 3( తేలికపాటి రకం - 1 మార్కు ,మధ్యస్థ రకం - 2 మార్కులు ,కఠినతరం - 3 మార్కులు)
👉 రిజిస్ట్రేషన్ గడువు : 14 .11.2025 వరకు
👉 రిజిస్ట్రేషన్ ఫీజు : ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)
👉 రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి
*విద్యార్థి పేరు*
*మొబైల్ నంబర్*
*విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్ ఐడి*
*విద్యార్థి పుట్టిన తేది* *విద్యార్థి లింగం (బాలుడు / బాలిక )*
*విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)*
*తరగతి*
*జిల్లా*
*మండలం*
*పాఠశాల పేరు*
*ప్రధానోపాధ్యాయులు పేరు*
*ప్రధానోపాధ్యాయులు యొక్క ఈమెయిల్ ఐడీ*
👉 బహుమతుల వివరాలు
రాష్ట్ర స్థాయి 👇👇👇
10 వ తరగతి ( ₹ 30000,₹ 25000, ₹ 20000)
7 వ తరగతి ( ₹ 20000, ₹ 15000, ₹ 10000)
జిల్లా స్థాయి 👇👇👇
10 వ తరగతి ( ₹ 8000 ,₹ 6000, ₹ 4000)
7 వ తరగతి ( ₹ 5000, ₹ 4000, ₹ 3000)
మండల స్థాయి 👇👇👇
మెడల్ & ప్రశంసా పత్రం
👉 పాత EEMT ప్రశ్నాపత్రాల కొరకు లింక్
👉తాజా సమాచారం కొరకు EEMT – 2026 OFFICIAL వాట్సాప్ ఛానల్ లింక్ 👇👇👇
HOW TO APPLY EEMT-2026 ONLINE VIDEO LINK

