📢**Flash.. AP Special TET Score Card in One Click**
▪️నిన్న విడుదల చేసిన ఏపీ స్పెషల్ టెట్ లో రెస్పాన్స్ షీట్ లింకు పెట్టకపోవడం వల్ల స్కోర్ చూడటానికి ఇబ్బందులు వస్తున్నాయి
💠*ఒకే క్లిక్ లో స్కోర్ చూసే పద్దతి*
▪️ *Package Installer* లేదా APK మీద క్లిక్ చేయాలి
▪️APP ను Install చేయాలి
▪️మధ్యలో Harmful app blocked అని వస్తే, కింద ఉన్న *More Details* మీద క్లిక్ చేసి, *install anyway* మీద క్లిక్ చేయాలి
▪️అప్పుడు యాప్ ఇంస్టాల్ అవుతుంది
▪️ఆ తరువాత ఆ యాప్ ఓపెన్ చేసి, అందులో మీ స్పెషల్ టెట్ User Id, Password తో లాగిన్ చేయాలి
▪️తరువాత, Response Sheet మీద క్లిక్ చేయాలి
▪️ఆ తరువాత View మీద క్లిక్ చేయాలి
▪️అప్పుడు అక్కడ ఉన్న Green Colour Get Full Score మీద క్లిక్ చేస్తే, మీ మొత్తం స్కోర్ కార్డ్ ఒకే క్లిక్ లో చూసుకోవచ్చు