*ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ్య గమనిక: APSSO పోర్టల్ లాగిన్ విధానం విడుదల!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల వివిధ సేవల కోసం ఒకే వేదికను అందుబాటులోకి తెస్తూ G.O. Rt. No. 24 ద్వారా APSSO (Single Sign-On) ప్లాట్‌ఫామ్‌ను తప్పనిసరి చేసింది.
ముఖ్య సమాచారం:
• వర్తించే వారు: రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మరియు అటానమస్ విభాగాల ఉద్యోగులందరూ
• లాగిన్ ID: మీ CFMS ID / Employee ID
• మొదటిసారి డిఫాల్ట్ పాస్‌వర్డ్: CFMS_ID@123 (ఉదా: 15987654@123)
• ముఖ్య నిబంధన: మొదటిసారి లాగిన్ అయిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ OTP ద్వారా కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడం తప్పనిసరి.