ఇన్ సర్వీస్ B. Ed, B.P Ed. చేయడానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారికి నవంబర్ 15 లోపు పర్మిషన్ పెట్టుకోవడానికి టైం ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు