.jpeg)
డియర్ ఫ్రెండ్స్! శుభోదయం😊
ఈ మధ్యలో నేను చాలామంది దగ్గర గమనించిన ఒక విషయం
ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక యాప్ ను ఐదు,పది రూపాయలకు సబ్స్క్రిప్షన్ చేసి తెలియకుండా autopay సెలెక్ట్ చేసి మర్చిపోతారు. దానివల్ల ప్రతినెల అమౌంట్ (5,10 కాదు మంత్లీ సబ్క్క్రిప్షన్ ఎంతైతే అంత 599/399.. ఎంతైనా కావచ్చు) కట్ అయిపోతూనే ఉంటుంది. Please check your payment history and deactivate autopay._
Save your money from unnecessary things
మీకు తెలిసినవారికి కూడా తెలియజేయండి. ప్రతి నెల డబ్బులు పోగొట్టుకోకుండా వారికి సహకరించండి.