*స్థానిక సంస్థల ఎన్నికలు 2026*
`🗳️ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీలు రీషెడ్యూల్`
🔴 `నవంబర్ 5, 2026 (గురువారం)`: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.
🔴 `నవంబర్ 7, 2026 (శనివారం):` ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్.
🔹 `నవంబర్ 1, 2026` (ఆదివారం): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.
🔹 `నవంబర్ 3, 2026` (మంగళవారం): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్.
📌 సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం.