🌈*టీచర్ MLC ఓటు నమోదుకు సంబందించి పూర్తి సమాచారం :*🌈
*👉March 2027 లో ఎన్నికలు జరిగే కృష్ణ - గుంటూరు జిల్లాల Teacher MLC Vote ను Form : 19 ద్వారా నమోదుకు Sept 28 నుండి Nov 6 వరకు On/Off line లో అందరూ Fresh గా నమోదు చేసుకోవాలి.*
*👉2026 నవంబర్ 1 కు పూర్వ 6 యేళ్ళలో కనీసం 3 యేళ్ళు ప్రభుత్వ గుర్తింపు పొందిన సెకండరీ మరియు ఆపై స్థాయి విద్యాసంస్థల్లో Scale of pay తో పని చేస్తూ, జీతంలో PF/CPS మినహాయింపు కలిగిన "టీచింగ్ సిబ్బంది" అందరూ ఓటరుగా నమోదు కావచ్చును.*
*👉Teacher MLC లో ఓటర్లుగా నమోదయ్యే టీచర్ల సర్వీసు సర్టిఫికెట్ ను ప్రభుత్వ రంగ పాఠశాలలైతే, స్కూల్ ప్రధానోపాధ్యాయులు / కాలేజీ ప్రిన్సిపల్ గార్లు, అదే ప్రైవేటు విద్యాసంస్థ అయితే సంబంధిత శాఖ జిల్లాస్థాయి అధికారి జారీ చేసి ఉండవలెను*
*👉Form :19 ను Online/Offline లో సమర్పించుటకు*
*1) Pass port సైజ్ Colour Photo*
*2) Voter Id No details*
*3)Aadhar Details For Address Proof*
*4)Service Certificate*
*5) Mobile నెంబర్ విధిగా జతపరచి /Upload చేయవలెను.*
*👉Off line లో సమర్పించే వారు మీకు అసెంబ్లీ ఓటు ఉన్న మండల తహసీల్దార్ ఆఫీస్ నందు సమర్పించవలెను.*
*👉మీరు సమర్పించే Form :19 ఒక కాపీని మన వద్ద ఉంచుకొనవలెను.*
*👉 ఆన్ లైన్లో పంపినప్పుడు POP UP లో జనరేట్ అయ్యే Application నెంబర్ ను నోట్ చేసుకొనవలెను*
*👉Form 19 సమర్పణ తర్వాత BLO లు ఇంటికి వచ్చి, Enquiry చేసి, Copies పై సంతకం తీసుకొంటారు. కావున సమర్పించిన Form 19 Copies ను అటాచ్మెంట్స్ తో ఇంట్లో ఒకటి రెడీగా ఉంచుకోవలెను*
*👉MLC ఓటును మన నివాస ప్రాంతంను బట్టి ఇవ్వబడును. ఏ జిల్లాలో పని చేయుచున్నను, నివాసము ఉన్నచోట (లేక) అసెంబ్లీ ఓటు ఉన్నచోట Teacher MLC ఎన్నికలకు ఓటు ఇవ్వబడును*
*👉ECI <space> Voter Id No తో SMS ను1950 కు పంపిన మీ Latest Vote వివరాలు (Sir 2026 తర్వాత) తెలుసు కొనవచ్చును. ఈ వివరాలు లేకుండా Form 19 తీసుకొనరు.*
*👉2026 Nov నాటికి రిటైరై ఉన్నా, గత ఆరు ఏళ్ళలో కనీసము "3 యేళ్ళు" సర్వీసులో ఉన్న హైస్కూల్ టీచర్లు కూడా Form19 ద్వారా ఓటు కోసం దరఖాస్తు పంపుకోవచ్చును*
*👉 CEO Andhra Website లో మీవివరాలతో Re
gistration చేసుకొని ఆ తర్వాత On line లో Form :19ను Attachments తో Submit చేయాలి*