• Home/
  • /
  • AP పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్స్ 2026-27 నిర్వహణకు ఉత్తర్వులు విడుదల SISF-2027 ప్రాజెక్టు అంశాలు:

AP పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్స్ 2026-27 నిర్వహణకు ఉత్తర్వులు విడుదల SISF-2027 ప్రాజెక్టు అంశాలు:

*AP పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్స్ 2026-27 నిర్వహణకు ఉత్తర్వులు విడుదల*
 
*SISF-2027 ప్రాజెక్టు అంశాలు:*
ఫిజిక్స్
కెమిస్ట్రీ
 మ్యాథమెటిక్స్
ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
ఇంజనీరింగ్
బయోసైన్స్ / బయోకెమిస్ట్రీ
కంప్యూటర్ సైన్స్
 
*అర్హత:* SISF-2027లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాల్గొనడానికి అర్హులు.
 
*సైన్స్ ఫెయిర్స్ షెడ్యూల్:*
 
పాఠశాల స్థాయి: 23-11-2026
 
 మండల స్థాయి: 25-11-2026
 
 జిల్లా స్థాయి: 28-11-2026 నుండి 30-11-2026 వరకు
 

 రాష్ట్ర స్థాయి: 10-12-2026 నుండి 11-12-2026 వరకు