*All the RJDSEs and DEOs...*🪷
1. 1 నుండి 5 తరగతుల వరకు 75 రోజుల FLN కార్యాచరణ ప్రణాళిక 01-12-2026 నుండి 31-03-2027 వరకు నిర్వహణ.
2. బేస్‌లైన్ పరీక్ష 20-11-2026 నుండి 28-11-2026 వరకు మరియు ఎండ్‌లైన్ 01-04-2027 నుండి 10-04-2027 వరకు నిర్వహించబడుతుంది.
*- Director, SCERT, AP.*