NMDC Limited, Bailadila Iron Ore Mine, Kirandul Complex (ఛత్తీస్‌గఢ్)లో Trade Apprentice, Graduate Apprentice, Technician Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ తేదీ 24 నవంబర్ 2026. మొత్తం 247 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
|
ట్రేడ్ |
పోస్టులు |
ఇంటర్వ్యూ తేదీ |
|---|---|---|
|
Machinist |
4 |
14-12-2026 |
|
Fitter |
16 |
14-12-2026 |
|
Welder |
27 |
15-12-2026 |
|
Mechanic Diesel |
32 |
16-12-2026 |
|
Mechanic Motor Vehicle |
12 |
16-12-2026 |
|
Electrician |
34 |
17-12-2026 |
|
COPA |
47 |
18-12-2026 |
|
మొత్తం |
172 |
|
విభాగం |
పోస్టులు |
ఇంటర్వ్యూ తేదీ |
|---|---|---|
|
Chemical Engineering |
2 |
19-12-2026 |
|
Computer Engineering |
3 |
19-12-2026 |
|
Bachelor of Pharmacy |
1 |
19-12-2026 |
|
B.B.A. |
2 |
21-12-2026 |
|
Electrical & Electronics Engineering |
3 |
21-12-2026 |
|
Electrical Engineering |
8 |
21-12-2026 |
|
Mechanical Engineering |
14 |
22-12-2026 |
|
Mining Engineering |
14 |
22-12-2026 |
|
Civil Engineering |
8 |
22-12-2026 |
|
మొత్తం |
55 |
|
విభాగం |
పోస్టులు |
ఇంటర్వ్యూ తేదీ |
|---|---|---|
|
Civil Engineering |
3 |
22-12-2026 |
|
Electrical Engineering |
6 |
21-12-2026 |
|
Mechanical Engineering |
6 |
22-12-2026 |
|
Mining Engineering |
5 |
22-12-2026 |
|
మొత్తం |
20 |
పోస్టుల వివరాలు అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా.
Trade Apprentice:
10వ తరగతి ఉత్తీర్ణత.
సంబంధిత ట్రేడ్‌లో ITI / Trade Certificate ఉండాలి.
NCVT / SCVT గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్ ఉండాలి.
Graduate Apprentice:
సంబంధిత విభాగంలో పూర్తి కాల Bachelor's Degree ఉండాలి.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుంచి ఉత్తీర్ణులై ఉండాలి.
Technician Apprentice:
- సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో Diploma పూర్తి చేసి ఉండాలి.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
నోటిఫికేషన్ తేదీ 24-11-2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
శిక్షణ కాలం: 1 సంవత్సరం
స్టైపెండ్: Apprenticeship Rules ప్రకారం చెల్లిస్తారు.
శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం తప్పనిసరిగా ఇస్తారనే హామీ లేదు.
వసతి, భోజన ఏర్పాట్లు అభ్యర్థులే చేసుకోవాలి.
Walk-in Interview
విద్యార్హత సర్టిఫికెట్ల పరిశీలన
NAPS / NATS రిజిస్ట్రేషన్ ధృవీకరణ
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Training Institute
Bailadila Iron Ore Mine (BIOM), NMDC Limited,
Kirandul Complex, Kirandul,
District Dantewada, Chhattisgarh – 494556.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు.
అభ్యర్థులు మధ్యాహ్నం 1:00 గంటల లోపు రిపోర్ట్ చేయాలి.
1:00 PM తర్వాత వచ్చిన అభ్యర్థులను అనుమతించరు.
TA/DA చెల్లించరు.
NAPS / NATS Registration Profile & Approval Copy
10వ తరగతి సర్టిఫికెట్ / Birth Certificate (వయస్సు ధృవీకరణ)
ITI / Diploma / Degree సర్టిఫికెట్లు
ఒరిజినల్ సర్టిఫికెట్లు & జిరాక్స్ కాపీలు
కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
ఒక Passport Size Photograph
Bio-data ఫారం (ఇంటర్వ్యూ Help Desk వద్ద ఇస్తారు)
ఆన్‌లైన్ Google Form పూర్తి చేయాలి (ఇంటర్వ్యూ రోజు అందిస్తారు)
NAPS Apprenticeship Portalలో రిజిస్ట్రేషన్ చేసి Approval పొందాలి.
NATS Portalలో రిజిస్ట్రేషన్ చేసి Approval పొందాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయి, అభ్యర్థి ప్రొఫైల్ 100% అప్‌డేట్ అయి ఉండాలి.
భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.
గతంలో అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం శిక్షణ పొందుతున్నవారు అర్హులు కాదు.
సంబంధిత అర్హత పొందిన తర్వాత ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు కాదు.
ఫైనల్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు, సర్టిఫికెట్ లేనివారు అర్హులు కాదు.
అర్హత పొందిన తేదీ నుంచి Apprenticeship Contract సృష్టించే తేదీ వరకు గ్యాప్ 5 సంవత్సరాలకు మించకూడదు.
Walk-in Interview తేదీలు
14 డిసెంబర్ 2026 – 22 డిసెంబర్ 2026
|
తేదీ |
ట్రేడ్ / విభాగాలు |
|---|---|
|
14-12-2026 |
Machinist, Fitter |
|
15-12-2026 |
Welder |
|
16-12-2026 |
Mechanic Diesel, MMV |
|
17-12-2026 |
Electrician |
|
18-12-2026 |
COPA |
|
19-12-2026 |
Chemical, Computer, B.Pharmacy |
|
21-12-2026 |
BBA, EEE, Electrical, Diploma Electrical |
|
22-12-2026 |
Mechanical, Mining, Civil (Degree/Diploma) |
అధికారిక నోటిఫికేషన్ PDF
NMDC Apprentice Recruitment 2026 – Notification Downloadమూలం: NMDC Limited అధికారిక నోటిఫికేషన్, Advertisement No. KC/T & S/2026, తేదీ 24-11-2026