*టీచర్ MLC ఓటు నమోదు చేసుకోండి*
🔹March 2027 లో ఎన్నికలు జరిగే
కృష్ణా&గుంటూరు మరియు తూర్పుగోదావరి &పశ్చిమగోదావరి Teacher MLC Vote ను Form 19 లో నమోదుకు ...
🔹Sept 28 నుండి Nov 6 వరకు On/Off line లోఅందరూ Fresh గా నమోదు చేసుకోవాలి....
🔹2026 Nov 1 కు పూర్వ 6 యేళ్ళ లో కనీసం 3 యేళ్ళు ప్రభుత్వ గుర్తింపు పొందిన Secondary మరియు ఆ పై స్థాయి విద్యాసంస్థల్లోScale of pay తో పని చేస్తూ జీతంలో PF/CPS మినహాయింపు కలిగిన "టీచింగ్ సిబ్బంది" అందరూ ఓటరుగా నమోదు కావచ్చును.
🔹Teacher MLC కి ఓటర్ గా నమోదయ్యే టీచర్ల సర్వీసు సర్టిఫికెట్ ను ప్రభుత్వ రంగం పాఠశాలైతే School/College HeadMaster / Principal .....
🔹అదే private విద్యాసంస్థ అయితే సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారి జారీ చేసి ఉండవలెను
🔹Form 19 ను Online/Offline లో సమర్పించుటకు...
1. Passport Size Color Photo
2. Voter Id No details
3. Aadhar Details For Address proof
4. Service Certificate
5. Mobile No
విధిగా జతపరచ/Upload చేయవలెను.
🔹Off line లో సమర్పించే వారు మీకు అసెంబ్లీ ఓటు ఉన్న మండల తహసీలుదారుకు సమర్పించవలెను.
🔹మీరు సమర్పించే Form 19 ఒక కాపీ ను మన వద్ద ఉంచుకొనవలెను.
🔹ఆన్ లైన్లో పంపినప్పుడు pop up లో జనరేట్ అయ్యే Application No ను నోట్ చేసుకొనవలెను
🔹Form 19 సమర్పణ తర్వాత BLO లు ఇంటికి వచ్చి Enquiry చేసి Copies పై సంతకం తీసు కొంటారు. కావున సమర్పించిన Form 19 Copies ను Attachments తో ఇంట్లో ఒకటి రెడీ గా ఉంచుకోవలెను
🔹MLC ఓటు నివాసము ను బట్టి ఇవ్వబడును ఏ జిల్లాలో పని చేయుచున్నను నివాసము ఉన్నచోట లేక అసెంబ్లీ ఓటు ఉన్నచోట Teacher MLC ఎన్నికలకు ఓటు ఇవ్వబడును
🔹ECI<space> Voter Id No తో SMS ను1950 కు పంపిన మీ Latest Vote వివరాలు (Sir 2026 తర్వాత) తెలుసు కొనవచ్చును.ఈ వివరాలు లేకుండా Form 19 తీసుకొనరు
🔹2026 Nov నాటికి రిటైరయి ఉన్నా గత ఆరు ఏళ్ళలో కనీసము "3 యేళ్ళు" సర్వీసులో ఉన్న రిటైరయిన హైస్కూల్ టీచర్లు కూడా Form19 లో ఓటు కోసం దరఖాస్తు పంపుకోవచ్చును...
🔹CEO andhra website లో మీ వివరాలతో Registration చేసు కొని ఆ తర్వాత On line లో Form19 ను Attachments తో Submit చేయాలి.