
ESR 2.0 info ముఖ్యమైన సమాచారం:
వివాహ ధ్రువీకరణ పత్రం (Marriage Certificate) / వివాహ SR నమోదు గురించి:
1:ESS Personal Details నందు వైవాహిక స్థితి (Marital Status) ఇప్పటికే MARRIED (వివాహితులు) అని ఉంటే, ESR 2.0 నందు Marriage Certificate లేదా Marriage SR Entry తప్పనిసరిగా Upload చేయవలసిన అవసరం లేదు.
2.ESS Personal Details నందు వైవాహిక స్థితి UNMARRIED (అవివాహితులు) అని ఉండి, దానిని MARRIED గా మార్చాలనుకుంటే, Marriage Certificate లేదా Marriage SR Entry తప్పనిసరిగా Upload చేయాలి
3:Marital Status (వైవాహిక స్థితి) లో మార్పులు చేయవలసి ఉన్నప్పుడు మాత్రమే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను Upload చేయాలి.
ఉపాధ్యాయులందరూ ఈ విషయాన్ని గమనించగలరు.