• Home/
  • /
  • ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ========== ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ========== ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్

💥ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్
 
==========
 
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్ 
 
ఏపీలో నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు
 
 3న ఫలితాలు 
 
99 పట్టణ, నగర స్థానిక సంస్థల ఎన్నికలు రీషెడ్యూల్ 
 
ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్ నవంబర్ 1కి వాయిదా
 
ఈ నెల 25న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 
 
సుప్రీంకోర్టు ఆదేశాలతో జాబితా 4 రోజులు వాయిదా 
 
మైదుకూరు పోలింగ్ తేదీని ప్రకటించని SEC 
 

మైదుకూరులో మళ్లీ నామినేషన్ల తర్వాత పోలింగ్