• Home/
  • /
  • ఆధార్ కొరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేనటువంటి పిల్లలకు సదావకాశం. ▪️DOMICILE సర్టిఫికెట్ తో ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️

ఆధార్ కొరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేనటువంటి పిల్లలకు సదావకాశం. ▪️DOMICILE సర్టిఫికెట్ తో ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️

 ఆధార్ కొరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేనటువంటి పిల్లలకు సదావకాశం. 

 
 ▪️DOMICILE సర్టిఫికెట్ తో ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️
 
 దీనికి ముందుగా మనం చేయవలసినవి. 
 
 ▪️తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ అడ్రస్సు ఆ విలేజ్ దై ఉండవలెను.▪️
 
▪️ DOMICILE అప్లికేషన్ ఫిల్ చేసి  ఆ విలేజ్ VRO చే సర్టిఫై చేయించి, సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకొనవలెను.▪️
 

 ▪️తాసిల్దార్ సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్ను మరియు తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ జిరాక్స్ ను ఆధార్ సెంటర్ కు తీసుకుని వెళ్లి ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️