AP NMMS December 2025-26
పరీక్షా ఫలితాలు విడుదల.
UDise code ఎంటర్ చేసి పాఠశాల విద్యార్థులు అందరి ఫలితాలు ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. విద్యార్థి రోల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యక్తిగత ఫలితాలు చూడవచ్చు. మెరిట్ కార్డులు 12.08.2026 న విడుదల చేస్తారు.
AP NMMS December 2025-26 Result Download using School UDISE Code or Roll Number
available at
⬇️⬇️⬇️