• Home/
  • /
  • పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం: 👉ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం: 👉ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

 *పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:*

 
*👉ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.*
  
*👉వెబ్‌సైట్ చిరునామా:* https://sec-ems.ap.gov.in/apsec/
 
 
 
*👉ఉద్యోగులు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి (మొబైల్ నంబరే యూజర్ నేమ్ అవుతుంది).*  
 
*👉మొదటిసారి లాగిన్ కావడానికి డిఫాల్ట్ పాస్‌వర్డ్: Nomsec@2026 (మొదటి లాగిన్‌లోనే దీనిని మార్చాక పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి*.