• Home/
  • /
  • టీచర్ MLC ఓటు నమోదు. @ March 2027 లో ఎన్నికలు జరిగే మరియు Dists Teacher MLC Vote ను Form 19 లో నమోదుకు ...

టీచర్ MLC ఓటు నమోదు. @ March 2027 లో ఎన్నికలు జరిగే మరియు Dists Teacher MLC Vote ను Form 19 లో నమోదుకు ...

 టీచర్ MLC ఓటు నమోదు.

 
@ March 2027 లో ఎన్నికలు జరిగే మరియు Dists  Teacher MLC Vote ను Form 19 లో  నమోదుకు ...
 
 Sept 28 నుండి Nov 6 వరకు On/Off line లోఅందరూ Fresh గా నమోదు చేసుకోవాలి....
 
2026 Nov 1 కు పూర్వ 6 యేళ్ళ లో కనీసం 3 యేళ్ళు ప్రభుత్వ గుర్తింపు పొందిన Secondary మరియు ఆ పై స్థాయి విద్యాసంస్థల్లోScale of pay తో పని చేస్తూ  జీతంలో PF/CPS  మినహాయింపు కలిగిన "టీచింగ్ సిబ్బంది" అందరూ ఓటరుగా నమోదు కావచ్చును. 
 
@Teacher MLC గా నమోదయ్యే టీచర్ల సర్వీసు సర్టిఫికెట్ ను ప్రభుత్వ రంగం పాఠశాలైతే School/College  HeadMaster  / Principal .....
 
@అదే private విద్యాసంస్థ అయితే సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారి  జారీ చేసి ఉండవలెను
 
@Form 19 ను Online/Offline లో సమర్పించుటకు...
 
1.Pass port  Sizw Color Photo
2Voter Id No details
3.Aadhar Details  For Address proof
4 Service Certificate  
5Mobile No
విధిగా జతపరచ/Upload  చేయవలెను.
 
@Off line లో సమర్పించే వారు మీకు అసెంబ్లీ ఓటు ఉన్న మండల తహసీలుదారుకు సమర్పించవలెను.
 
@మీరు సమర్పించే Form 19  ఒక కాపీ ను మన వద్ద ఉంచుకొనవలెను.     
 
@ ఆన్ లైన్లో  పంపినప్పుడు pop up లో జనరేట్ అయ్యే‌ Application No ను నోట్ చేసుకొనవలెను
 
@Form 19 సమర్పణ తర్వాత BLO లు ఇంటికి వచ్చి Enquiry చేసి  Copies పై సంతకం తీసు కొంటారు. కావున సమర్పించిన Form 19  Copies ను Attachments తో ఇంట్లో ఒకటి రెడీ గా ఉంచుకోవలెను
 
@MLC ఓటు నివాసము  ను బట్టి ఇవ్వబడును ఏ జిల్లాలో పని చేయుచున్నను నివాసము ఉన్నచోట లేక అసెంబ్లీ ఓటు ఉన్నచోట Teacher MLC ఎన్నికలకు ఓటు ఇవ్వబడును
 
@ECI<space> Voter Id No తో SMS ను1950 కు పంపిన మీ Latest  Vote వివరాలు (Sir 2026 తర్వాత) తెలుసు కొనవచ్చును.ఈ వివరాలు లేకుండా Form 19 తీసుకొనరు
 
@ 2026 Nov  నాటికి రిటైరయి ఉన్నా గత ఆరు ఏళ్ళలో కనీసము  "3 యేళ్ళు" సర్వీసులో ఉన్న రిటైరయిన  హైస్కూల్ టీచర్లు కూడా Form19 లో ఓటు కోసం దరఖాస్తు పంపుకోవచ్చును...
 
 
@CEO andhra website లో  మీ వివరాలతో Registration ‌చేసు కొని ఆ తర్వాత On line లో Form19 ను Attachments తో Submit చేయాలి