DYEO RESULTS RELEASED డీవైఈవో ఫలితాలు విడుదల
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులను 1:1 ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచింది. ఈనెల 20న విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.
