• Home/
  • /
  • అమరావతి:ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

అమరావతి:ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

 అమరావతి:*ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు*

 
*ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించి నిర్ణయాలు వెలువరించిన ముఖ్యమంత్రి*
 
*సిఎం ప్రకటన పై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు*
 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు:
 
12వ PRC నియామకానికి అంగీకారం. 
 
2 రెండు డిఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లింపు.
 
1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల
 
2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకారం.
 
పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపు
 
అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం
 
70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు.
 
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం.
 
ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు.