E SR personal information లో కావలసిన డాక్యుమెంట్స్ లు.
పర్సనల్ IDs:
1. పాన్ కార్డు
2. PF స్లిప్/ PRAN కార్డు
పర్సనల్ డీటెయిల్స్ లో.
1. క్యాస్ట్ సర్టిఫికెట్
2. మ్యారేజ్ సర్టిఫికెట్.
3. డిసబిలిటీ సర్టిఫికెట్
4. అన్ని విద్యార్హతల సర్టిఫికెట్స్
అడ్రెస్స్ డీటెయిల్స్ లో:
1. ఓటర్ కార్డ్
2.ఆధార్ కార్డు
3. Others ( మున్సిపల్ tax రిసెప్ట్)..
ఫ్యామిలీ డీటెయిల్స్ లో.
1. అందరి ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్. (e- KYC) తప్పనిసరి. వారి వారి మొబైల్ కి otp వస్తుంది. స్పౌస్ డీటెయిల్స్ యాడ్ చేసాక, DDO గారికి ఫార్వర్డ్ చేయాలి, వారికి తగిన ప్రూఫ్, అంటే, మ్యారేజ్ ఫోటోలు,అఫిడవిట్, పెళ్ళి ఫలానా తేదీ జరిగింది అని నిరూపించగలగాలి. ఒక డాక్యుమెంట్స్ ఐతే అప్లోడ్ చేయాలి, మ్యారేజ్ డేట్ దగ్గర..
నామినీ డీటెయిల్స్ లో.
1 ఫ్యామిలి డీటెయిల్స్ యాడ్ చేసాక. కింద వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి ఎవరిని నామినీ గా పెట్టుకోవాలి, ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి.
1. CPS
2. రిటైర్మెంట్ గ్రాట్యుటీ
3. EL ఇంకాష్మెంట్
4. APGLI
5. GIS
నామిని ఎవరికి ఇవ్వాలి అని విషయాన్ని, ఇద్దరు, గవర్నమెంట్ ఎంప్లయ్స్ witness ఇవ్వాలి.
ఇంతటి తో పర్సనల్ డీటెయిల్ కంప్లీట్ అయినట్టు..( మేకర్, ఎంప్లాయ్) తర్వాత చెకర్, అన్ని సవ్యంగా ఉన్నాయో లేకో చేసి, ఆధార్ otp ద్వారా కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది.
Home టౌన్ డీటెయిల్స్ లో వార్డు నెంబర్ తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి..
ఒక వేళ జీవిత భాగస్వామి కలిసి లేకపోతే, ( బతికి ఉంటే), డైవర్స్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, స్పౌస్ ని యాడ్ చేయకుండా చిల్డ్రన్ ను యాడ్ చేయలేము.