• Home/
  • /
  • AP Schools ముఖ్యమైన సమాచారం 🌿 BRICS Sustainable Lifestyle Week 2026

AP Schools ముఖ్యమైన సమాచారం 🌿 BRICS Sustainable Lifestyle Week 2026

 *📢 AP Schools ముఖ్యమైన సమాచారం*

 
*🌿 BRICS Sustainable Lifestyle Week 2026*
 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో నవంబర్ 1 నుంచి 7 వరకు *BRICS Sustainable Lifestyle Week – 2026* నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
 
*📅 రోజువారీ కార్యక్రమాలు:*
 
*✅ నవంబర్ 1:* ఆరోగ్యకరమైన జీవనశైలి
*✅ నవంబర్ 2:* విద్యుత్ ఆదా – Save Energy
*✅ నవంబర్ 3:* నీటి సంరక్షణ – Save Water
*✅ నవంబర్ 4:* చిరుధాన్యాలు, సంప్రదాయ ఆహారం, ఆహార వ్యర్థాల నివారణ
*✅ నవంబర్ 5:* సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పండి
*✅ నవంబర్ 6:* ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు – Reduce E-Waste
*✅ నవంబర్ 7:* వ్యర్థాల తగ్గింపు, పరిసరాల పరిశుభ్రత
 
*🔹 కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేసే లింకు:*
 
 
📢*October 2026 Salary Bill UPDATE* 
Bills are 
In process for payment disbursement through RBI e-Kuber
 
Next..
Batch Numbers Allotment 
Salaries Credit to Accounts