*💐GPF ఖాతా నంబర్ కేటాయింపు & GPF బ్యాలెన్స్ బదిలీ..*
అన్ని Drawing & Disbursing Officers (DDOs) గమనించవలసిన ముఖ్యమైన అంశాలు:
🔹 **13.07.2026 నుండి AG GPF Account Number కేటాయింపుకు భౌతిక (Physical) దరఖాస్తులు స్వీకరించబడవు.**
🔹 ఇకపై **AG GPF Account Number కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.**
🔹 ఇందుకోసం PAG (A&E), AP వారి వెబ్ పోర్టల్ ద్వారా సంబంధిత **DDO తన credentials తో Login చేసి**, అర్హత కలిగిన ఉద్యోగుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
🔹 కొత్తగా **AG GPF Account Number కేటాయించిన వెంటనే**, ఉద్యోగి గతంలో ఉన్న **Class-IV GPF / ZPPF / Treasury GPF తదితర ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను కొత్త Regular AG GPF Accountకు బదిలీ చేయడానికి Transfer of Balance Letter** ను సంబంధిత అధికారికి వెంటనే సమర్పించి, బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి.
🔹 బ్యాలెన్స్ బదిలీలో ఆలస్యం జరిగితే ఉద్యోగి GPF ఖాతా నవీకరణలో ఆలస్యం, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
👉 **కాబట్టి, ప్రతి DDO:**
1️⃣ GPF Account Number కోసం **ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.**
2️⃣ AG GPF Account Number వచ్చిన వెంటనే **పాత GPF ఖాతా బ్యాలెన్స్‌ను కొత్త AG GPF ఖాతలోకి.
•