ఆధార్ అనుసంధానంతోనే
'తల్లికి వందనం' 🌷
🌴వచ్చే నెలలో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
🌷స్టేటస్ ఇలా తెలుసుకోవచ్చు🌷
🌴యూఐడీఏఐ అధికారక వెబ్సైట్ను సందర్శించి బ్యాంకు ఖాతా ఆధా ర్ తో అనుసంధానం అయ్యిందో లేదో తెలుసుకో వచ్చు.
🍁మై ఆధార్ సెక్షన్కు వెళ్లి ఆధార్ సర్వీ సెస్ కింద చెక్ ఆధార్/ బ్యాంకు లింకేజీ స్టేటస్ ఎంపికను చేసుకోవాలి.
🌴12 అంకెల ఆధార్ నంబరుతోపాటు క్యాప్చాను నమోదు చేయాలి.
🍁సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే రిజిస్టర్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది
🌷ఇలా చేయండి..🌷
🌴ఖాతా ఉన్న బ్రాంచిని సంప్రదించాలి.
🍁ఆధార్ సీడింగ్ ఫారం / ఎన్పీసీఐ లింక్ / ఫారంను పూరించి సమర్పించాలి.
🌴ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబరుతోపాటు అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
🍁నిర్దేశించిన చోట సంతకం చేసి ఫారాన్ని బ్యాంకులో సమర్పించి రసీదు పొందాలి.
🌴ఎన్పీసీఐ లింకు అయిన తర్వాత మీ ఫోన్కు/ఎస్ఎంఎస్ ద్వారా సందేశం వస్తుంది.