AP TET 2026 Hall Tickets విడుదల
ఏపీ స్పెషల్ టెట్ పరీక్షలకు సంబంధించిన 68,420 మంది ఉపాధ్యాయుల దరఖాస్తులు చేసుకున్నారు
🗓️ హాల్ టికెట్లు అందుబాటులో ఉండే తేదీ: 05-10-2026 నుంచి
📝 AP Special TET-2026 పరీక్షలు:
📅 11-10-2026 నుంచి 2 సెషన్లలో నిర్వహణ
⏰ ఉదయం: 9:30 AM – 12:00 PM
⏰ మధ్యాహ్నం: 2:30 PM – 5:00 PM
🎯 అభ్యర్థులు పరీక్షకు ముందుగా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌ను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలని అధికారులు సూచించారు.
హాల్ టికెట్‌లో తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి:
✅ అభ్యర్థి పేరు
✅ హాల్ టికెట్ నంబర్
✅ పరీక్ష తేదీ & సమయం
✅ పరీక్ష కేంద్రం వివరాలు
✅ ముఖ్యమైన సూచనలు