• Home/
  • /
  • Current info 🙋‍♂️PO 2025 Seniority Lists info

Current info 🙋‍♂️PO 2025 Seniority Lists info

🙋‍♀️Current info
🙋‍♂PO 2025 Seniority Lists info
👉PO 2025 అమలు కోసం తయారయిన సీనియారిటీ జాబితాలు దాదాపు ఫైనల్.  అయినా ఇంకా Missing, Mistakes పై అప్పీల్స్  తీసుకొంటారు
👉Preferential Category (Widow,MR children  PWBD ,Medical Diseases  etc)  ఉన్నవారి పేర్లు ముందు ఉంచరు. Seniority No  వరుసలోనే ఉంటాయి.‌జిల్లాల ఎలాట్మైంట్ సమయములో వారు First option గా కోరుకున్న జిల్లాకు ఎలాట్ చేయబడును
👉PO 2025 implementation  Seniority Lists కేవలం జిల్లాలో ఎలాకెషన్ కే పరిమితము
👉పదోన్నతులను  నిర్ణయించే Seniority No వరుసలోనే పేర్లు ఉండును కాని కాలమ్స్  మార్పు. పని చేస్తున్న పాఠశాల గానిQualifications   వివరాలు ఉండవు
👉 Ph ,MR children Widow,Medical Diseases  cases ను ధృవీకరించి  Authorise చేయవలసినది ఉమ్మడి జిల్లా DEO లే.  అవసరమైతే  Regional Medical Board కు Refer చేసి Genuineness Certificate  ఆధారం తోనే  Preference ఇవ్వవచ్చు.
👉సదరం Certificate  ఉంటేనే  Ph &MR   Prefe rence ఇవ్వబడును
👉 MR children ఉంటే  భార్య, భర్త  ఇద్దరికీ  Prefre ncial.Category ఇవ్వబడును(Certificate లో ఇద్దరి పేర్లు ఉండాలి)
👉CSE వారి చే  Schedule ,&guide lines ఒకటి రెండు రోజుల్లో ఇవ్వబడును
👉Local Body Elections Schedule ఇచ్చినా  Option  ఇవ్వటం వరకు  Schedule అమలు కు సిద్ధమవుతారు ఏమో. 
👉Local bodies ఎన్నికలు గాయమైతే Final Allocation  ఎన్నికల తర్వాతనే
👉Local Body Election  duty కు Draft చేయుటకు అవసరమైన టీచర్ల జాబితాలు  ఈ రోజు DEO లు  కలెక్టర్లకు  అందించాలి
👉 ఈ వారంలో   ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ టీచర్ల అడహాక్  సర్వీసు రూల్స్ లో TET,Recruirment Local quota 95%, HM ,ZP MEO I&II లకు Zonal cader వంటి అంశాలపై Amendments G O లు వచ్చును.అలాగే Fin dept చే Post&Localcader  wise  Cader Strength  Approve G.O లు కూడా వచ్చును

👉2017 ఏకీకృత సర్వీసు సర్వీసు రూల్స్ G O 73&74 ల case  High court లో Pending లో ఉన్నందున  ఆ కేసులో PO  2025 అనుగుణంగా Local cader G.O 201&202 ల ఆధారంగా ఆ G.O లపై ఉన్న Status -quo ను ఎత్తి వేయించుకొని PO 2025 G.O   ను బట్టి సవరణలు చేయించు కోవాల్సి ఉండునేమో.? న్యాయ సలహాలు ఎలా ఇస్తారో చూడాలి.HM &MEO లో సంఘాలు చొరవ చూపాలి‌. టీచర్ MLC ఎన్నికలో  ఈ అంశము game changer గా Elevate చేసుకోవాలి