• Home/
  • /
  • AP SPECIAL TET – 2026 | అత్యవసర సమాచారం 🔴 పరీక్ష దరఖాస్తులో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు ముఖ్య సమాచారం

AP SPECIAL TET – 2026 | అత్యవసర సమాచారం 🔴 పరీక్ష దరఖాస్తులో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు ముఖ్య సమాచారం

 📢 AP SPECIAL TET – 2026 | అత్యవసర సమాచారం

 
🔴 పరీక్ష దరఖాస్తులో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు ముఖ్య సమాచారం
 
మిత్రులారా,
 
AP Special TET దరఖాస్తులో
✅ Paper–II Aకు బదులుగా Paper–I A
✅ Paper–I Aకు బదులుగా Paper–II A
✅ కృష్ణా జిల్లాకు బదులుగా కర్నూలు జిల్లా
వంటి పొరపాట్లు చేసిన అభ్యర్థుల సమస్యలను కుదిరినంతవరకు పరిష్కరించాలని SCERT Director శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారిని కోరడం జరిగింది.
 
👉 వివరాలు పంపాలని వారు సూచించారు.
 
🟢 పొరపాటు చేసిన అభ్యర్థులు వెంటనే ఈ విధంగా చేయండి:
 
✅ SCERT Director గారిని ఉద్దేశించి Request Letter సిద్ధం చేయండి.
 
✅ లేఖలో తప్పనిసరిగా:
➡️ అభ్యర్థి పేరు
➡️ Application / Registration వివరాలు
➡️ Hall Ticket Number (ఉంటే)
➡️ ప్రస్తుతం నమోదైన Paper / District
➡️ కావాల్సిన Paper / District
➡️ జరిగిన పొరపాటు వివరాలు
➡️ సరిచేయాల్సిన వివరాలు
➡️ మొబైల్ నంబర్
 
స్పష్టంగా పేర్కొనండి.
 
📧 Request Letterను వెంటనే ఈ E-mailకు పంపండి:
 
 
🟢 అత్యవసరం: ఆలస్యం చేయకుండా వెంటనే E-mail ద్వారా పంపండి.
 
➡️ పంపిన తరువాత Request Letter copyని WhatsAppలో కూడా మాకు పంపండి.
➡️ అందిన వివరాలను వెంటనే సంబంధిత అధికారులకు పంపించేలా చర్యలు తీసుకుంటాము.
 
⚠️ గమనిక: సమస్య పరిష్కారం అవుతుందని హామీ కాదు. వీలైనంతవరకు పరిశీలించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.