• Home/
  • /
  • గౌరవనీయులైన అందరు RJDSEలు మరియు DEOలు గారికి, ___డైరెక్టర్, SCERT, ఆంధ్రప్రదేశ్ వారి సూచనలు:

గౌరవనీయులైన అందరు RJDSEలు మరియు DEOలు గారికి, ___డైరెక్టర్, SCERT, ఆంధ్రప్రదేశ్ వారి సూచనలు:

 🅰️🅿️

*గౌరవనీయులైన అందరు RJDSEలు మరియు DEOలు గారికి,*
*___డైరెక్టర్, SCERT, ఆంధ్రప్రదేశ్ వారి సూచనలు:*
 
1. ప్రాథమిక (Primary) మరియు మాధ్యమిక (Secondary) స్థాయిలకు సంబంధించిన HPCs (Holistic Progress Cards) ను డైరెక్టర్, టెక్స్ట్ బుక్ ప్రెస్ ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించడం జరిగింది.
2. HPCలలోని ప్రతి కాలమ్‌ను ఎలా పూరించాలో వివరిస్తూ Rubrics / Guidelines కూడా అందించ బడ్డాయి.
3. కావున, అన్ని RJDSEలు మరియు DEOలు ఈ Guidelines / Rubrics ను సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు వెంటనే చేరవేసి, HPCలలోని అన్ని కాలమ్‌లు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే పూర్తి చేయబడేలా చర్యలు తీసుకోవాలి.
HPCలను పూరించే సమయంలో అందించిన Rubrics / Guidelines ను తప్పనిసరిగా అనుసరించాలి.
 
 *__ డైరెక్టర్, SCERT, ఆంధ్రప్రదేశ్*