ప్రభుత్వ ఉద్యోగులు కు SBI లో శాలరీ అకౌంట్ ఉంటే. అటువంటి ఉద్యోగులు SGSP ( State Government Salary Pcakage ) లోకి వస్తారని తెలియజేస్తూ.. ఆకస్మిక మరణం చెందితే ఒక కోటి రూపాయలు వరకూ భీమా వర్తిస్తుంది అని.. ఇంకా వాళ్ళు పొందే సౌకర్యాలు ను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది.