• Home/
  • /
  • కెరియర్ గైడెన్స్ ఆన్లైన్ కోర్సెస్ డాష్ బోర్డ్ లింక్:

కెరియర్ గైడెన్స్ ఆన్లైన్ కోర్సెస్ డాష్ బోర్డ్ లింక్:

 IMPORTANT: కెరియర్ గైడెన్స్ ఆన్లైన్ కోర్సెస్ డాష్ బోర్డ్ లింక్: 

 

 
 
 
గౌరవనీయులైనటువంటి AMOs, MEOs, GCDOs,హెడ్మాస్టర్స్ కీ నమస్కారం. దీక్ష కెరియర్ గైడెన్స్ ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నటువంటి వారి వివరాలను చూడవచ్చును. మిగిలిన టీచర్స్ అందరూ జాయిన్ అయ్యేలాగా ప్రోత్సహించవలసిందిగా, ఫాలోఅప్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ డాష్ బోర్డు ప్రతి  రోజు ఒకసారి అప్డేట్ చేయబడుతుంది.ధన్యవాదాలు- ఇట్లు దీక్ష శిక్ష ఆంధ్రప్రదేశ్