• Home/
  • /
  • e-SR అమలుపై ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు. e-SRలో పాత సర్వీస్ వివరాల నమోదు, DDO/HR Manager ధృవీకరణ పూర్తయిన ఉద్యోగులకు ఇకపై భౌతిక సర్వీస్ రిజిస్టర్ (Physical SR) నిర్వహణ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

e-SR అమలుపై ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు. e-SRలో పాత సర్వీస్ వివరాల నమోదు, DDO/HR Manager ధృవీకరణ పూర్తయిన ఉద్యోగులకు ఇకపై భౌతిక సర్వీస్ రిజిస్టర్ (Physical SR) నిర్వహణ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

  e-SR అమలుపై ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు.

 
e-SRలో పాత సర్వీస్ వివరాల నమోదు, DDO/HR Manager ధృవీకరణ పూర్తయిన ఉద్యోగులకు ఇకపై భౌతిక సర్వీస్ రిజిస్టర్ (Physical SR) నిర్వహణ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
భవిష్యత్తులో ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధించిన అన్ని వివరాలను తప్పనిసరిగా e-SRలోనే నమోదు చేయాలని స్పష్టం చేసింది.
 
సర్క్యులర్ మెమో తేదీ: 05.11.2026