• Home/
  • /
  • టీచర్లకు ‌కొత్త అడహాక్ సర్వీసు రూల్స్ ( G.Os 35 To 40) 🙋‍♀️PO 2025 అమలు కు అన్నీ సిధ్ధం

టీచర్లకు ‌కొత్త అడహాక్ సర్వీసు రూల్స్ ( G.Os 35 To 40) 🙋‍♀️PO 2025 అమలు కు అన్నీ సిధ్ధం

 🙋‍♂ టీచర్లకు ‌కొత్త అడహాక్  సర్వీసు రూల్స్

( G.Os 35 To 40)
🙋‍♀️PO 2025 అమలు కు అన్నీ సిధ్ధం
👉PR&Mpl Teachers  యెక్క ప్రస్తుతము అమలు లో ఉన్న Adhoc Service  Rules  G.O లను  అన్నింటినీరద్దు చేసి  Ed qualifications &Method of Appointment లకు సంబంధించి Govt,Zp,Mpl ,Mpl corporation ,GVMC,Greater Visakha  మేనేజ్ మెంట్ వారీగా 5 G.O లను(G O 35 to 40) విడుదల చేసినది. ఇక పై ఈ రూల్స్ ప్రకారమే  పదోన్నతులు, రిక్రూట్మెంట్ జరుగును.మున్సిపల్ శాఖ ఈ అక్టోబరు 31న జారీ చేసిన మున్సిపల్ టీచర్ల సర్వీసు రూల్స్  G O లన్నీ రద్దయినవి
👉 సంబంధిత విద్యార్హతలతో పాటు TET లో Qualify అయితేనే పదోన్నతి
 👉High lights:
👉SA Tel  కు MA Tel +B.Ed Allow చేయబడినవి.SGT లకు కూడా పదోన్నతి పాందవచ్చును 
👉SA  Tel ,Hin,Urdu etc &SA (Phy Ed)  పోస్టులను  Promotions ద్వారా 30% ,Direct Recruitment ద్వారా 70%  భర్తీ చెస్తారు.
👉Model primary School HM నుండి SA (Other Than PD)అలాగే SA (Other ThanPD )నుండి MP HM పోస్టుకు Need/Surplus  ను బట్టి   Inter change ద్వారా బదిలీ ద్వారా నిర్మింప బడతారు
👉MPHM పోస్టు  ప్రమోషనుకు  SGT Equalent cader వారందరూ లు అర్హులే
👉Recruit ment లో Local 95% Non local 5%
👉Promotion తీసుకోవాలంటే‌ కనీసం రెండేళ్ళు ఫీడర్ కేడర్ సర్వీసు ఉండాలి
🙋‍♂HM ల అడహాక్ సర్వీసు రూల్స్ కు సవరణ G.O లు (41 నుండి 45)
👉Govt&Zp& మేనేజ్ మెంట్ల లలో పని చేయుచున్న HM Gr II  లకు సంబం ధించిన  పాత అడహాక్ రూల్స్ G.O లు 9&10 లకు సవరణ  చేస్తూ G.O 44&45 లు జారీ చేయబడినవి. ZP  HM post ఇకపై Zonal
👉Mpl Manage ment HM Gr II పోస్టులను Zonal గా మారుస్తూ పాఠశాల విద్యా శాఖ  కొత్త సర్వీసు రూల్స్ విడుదల చేసినది
👉 Degree+B.Ed +TET Qualify అయితేనే SA నుండి HM promotion 
🙋‍♀️Presidential order 2025 అమలుకు అంతా సిధ్ధం.అన్ని G.O లు వచ్చినవి.పంచాయతీ ఎన్నికలు తర్వాత కొత్త జిల్లాలకు కేటాయింపు జరుగ వచ్చును