• Home/
  • /
  • పంచాయతీ ఎన్నికల విధుల రెమ్యూనరేషన్ పెంపు – ఉత్తర్వులు విడుదల

పంచాయతీ ఎన్నికల విధుల రెమ్యూనరేషన్ పెంపు – ఉత్తర్వులు విడుదల

 *పంచాయతీ ఎన్నికల విధుల రెమ్యూనరేషన్ పెంపు – ఉత్తర్వులు విడుదల*

 
`గ్రామీణ స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికల (Rural Local Body Elections, 2026) విధుల్లో పాల్గొనే సిబ్బంది రెమ్యూనరేషన్ మరియు ఆహార అలవెన్సులను పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.`
 
*G.O.RT.No. 1086, తేది: 03-11-2026*
*సవరించిన రేట్లు (ముఖ్య వివరాలు):*
* Presiding Officer (PO) / Counting Supervisor: రోజుకు ₹500/- లేదా ₹2,000/- లంప్‌సమ్
* Polling Officer (APO/OPO): రోజుకు ₹400/- లేదా ₹1,600/- లంప్‌సమ్
* Counting Assistant: రోజుకు ₹450/- లేదా ₹1,350/- లంప్‌సమ్
* Class IV / Office Subordinates: రోజుకు ₹350/- లేదా ₹1,400/- లంప్‌సమ్
* Micro Observers: ₹2,000/- లంప్‌సమ్
 
* *భోజనం & అల్పాహారం (Lunch & Refreshments): రోజుకు ₹500/- (గతంలో ₹150/- మాత్రమే).*