2027-28 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్ మరియు కొత్తగా ఆమోదించబడిన సైనిక్ స్కూల్స్‌లో 6వ తరగతి, 9వ తరగతి ప్రవేశాల కోసం All India Sainik Schools Entrance Examination (AISSEE-2027) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
దరఖాస్తుల ప్రారంభం: 03-11-2026
దరఖాస్తులకు చివరి తేదీ: 02-12-2026
ప్రవేశ పరీక్ష తేదీ: 31-01-2027
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
|
అంశం |
తేదీ |
|---|---|
|
నోటిఫికేషన్ విడుదల |
03-11-2026 |
|
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం |
03-11-2026 |
|
దరఖాస్తుల చివరి తేదీ |
02-12-2026 |
|
పరీక్ష తేదీ |
31-01-2027 |
|
పరీక్ష విధానం |
ఆఫ్‌లైన్ (OMR) |
బాలురు, బాలికలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థి 5వ తరగతి చదువుతూ ఉండాలి లేదా 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
31-03-2027 నాటికి 10–12 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
పుట్టిన తేదీ:
01-04-2015 నుంచి 31-03-2017 మధ్య జన్మించి ఉండాలి.
బాలురు, బాలికలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థి 8వ తరగతి చదువుతూ ఉండాలి.
31-03-2027 నాటికి 13–15 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
బాలికలకు ఆయా పాఠశాలల్లో ఖాళీలు ఉన్న మేరకు ప్రవేశాలు కల్పిస్తారు.
పుట్టిన తేదీ:
01-04-2012 నుంచి 31-03-2014 మధ్య జన్మించి ఉండాలి.
6వ తరగతి – మొత్తం 300 మార్కులు
|
సబ్జెక్టు |
ప్రశ్నలు |
మార్కులు |
|---|---|---|
|
Mathematics |
50 |
150 |
|
General Knowledge |
25 |
50 |
|
Language |
25 |
50 |
|
Intelligence |
25 |
50 |
|
మొత్తం |
125 |
300 |
పరీక్ష సమయం: 150 నిమిషాలు
పరీక్ష మాధ్యమం: 13 భాషల్లో
పరీక్ష విధానం: OMR ఆధారిత ఆబ్జెక్టివ్ ప్రశ్నలు.
9వ తరగతి – మొత్తం 400 మార్కులు
|
సబ్జెక్టు |
ప్రశ్నలు |
మార్కులు |
|---|---|---|
|
Mathematics |
50 |
200 |
|
Intelligence |
25 |
50 |
|
English |
25 |
50 |
|
General Science |
25 |
50 |
|
Social Studies |
25 |
50 |
|
మొత్తం |
150 |
400 |
పరీక్ష సమయం: 180 నిమిషాలు
పరీక్ష మాధ్యమం: English
పరీక్ష విధానం: OMR ఆధారిత ఆబ్జెక్టివ్ ప్రశ్నలు.
|
కేటగిరీ |
పరీక్ష ఫీజు |
|---|---|
|
General |
₹850 |
|
OBC-NCL |
₹850 |
|
Defence Personnel |
₹850 |
|
SC / ST |
₹700 |
బ్యాంకు సర్వీస్ ఛార్జీలు అదనం. చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.
ఆలస్య రుసుముతో దరఖాస్తు:
03-12-2026 నుంచి 06-12-2026 వరకు.
అదనపు Late Fee: ₹500.
అధికారిక NTA వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
AISSEE-2027 Application Form పై క్లిక్ చేయాలి.
విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
విద్యార్థి వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
కోరుకున్న సైనిక్ స్కూల్స్ ఎంపిక చేసుకోవాలి.
ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర అప్‌లోడ్ చేయాలి.
అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలి.
Application Confirmation Page డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అవసరమైన సర్టిఫికెట్లు:
విద్యార్థి ఫోటో
సంతకం
Thumb Impression
Birth Certificate
Domicile Certificate
కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
Defence Certificate (వర్తిస్తే)
ఆంధ్రప్రదేశ్‌లో రెండు సంప్రదాయ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి.
2027-28 సంవత్సరానికి ప్రకటించిన తాత్కాలిక ఖాళీలు:
|
స్కూల్ |
6వ తరగతి |
9వ తరగతి |
|---|---|---|
|
కోరుకొండ |
90 |
36 |
|
కలికిరి |
72 |
9 |
ఇవి తాత్కాలిక ఖాళీలు మాత్రమే. ప్రవేశాల సమయానికి మారవచ్చు
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఆమోదించబడిన New Sainik Schools కూడా ఉన్నాయి. ఉదాహరణకు విజయవాడ సమీపంలోని కేతనకొండలో Netaji Sainik School, బాపట్ల జిల్లాలో Sri Rama Rural EM TM High School ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రవేశ మార్గాలు, ఫీజులు, విధానాలు ఆయా పాఠశాలల నిబంధనల ప్రకారం ఉంటాయి.
విద్యార్థుల ఎంపిక ఈ క్రింది దశల్లో జరుగుతుంది.
AISSEE-2027 ప్రవేశ పరీక్ష.
పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్.
All India Sainik Schools Admission Counselling (AISSAC).
మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష.
ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన.
తుది ప్రవేశం.
|
కార్యక్రమం |
తేదీ |
|---|---|
|
దరఖాస్తుల సవరణ |
07–09 డిసెంబర్ 2026 |
|
పరీక్షా కేంద్రాల సమాచారం |
11 జనవరి 2027 |
|
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ |
25 జనవరి 2027 |
|
ప్రవేశ పరీక్ష |
31 జనవరి 2027 |
|
ఫలితాలు |
తరువాత ప్రకటిస్తారు |
పరీక్ష సమయాలు:
6వ తరగతి: మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 వరకు.
9వ తరగతి: మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 వరకు.
NTA అధికారిక వెబ్‌సైట్
Information Bulletin
Sainik School Korukonda
Sainik School Kalikiri
NTA హెల్ప్‌లైన్:
011-40759000
011-69227700
Email: aissee@nta.ac.in
6వ తరగతి లేదా 9వ తరగతిలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల తల్లిదండ్రులు వయస్సు అర్హతను ముందుగా పరిశీలించి, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం అధికారిక Information Bulletin తప్పనిసరిగా చదవాలి.