• Home/
  • /
  • గ్రామ పంచాయతీ ఎన్నికలు – 2026 🗳️ పోలింగ్ షెడ్యూల్

గ్రామ పంచాయతీ ఎన్నికలు – 2026 🗳️ పోలింగ్ షెడ్యూల్

📢 గ్రామ పంచాయతీ ఎన్నికలు – 2026
🗳️ పోలింగ్ షెడ్యూల్
 
🔹 మొదటి విడత
 
📅 నోటిఫికేషన్ తేదీ: 13 నవంబర్ 2026
 
📌 పోలింగ్ తేదీ: 26 నవంబర్ 2026
 
🔸 అదే రోజు ఓట్ల లెక్కింపు.
 
🔹 రెండవ విడత
 
📅 నోటిఫికేషన్ తేదీ: 16 నవంబర్ 2026
 
📌 పోలింగ్ తేదీ: 29 నవంబర్ 2026
 
🔸 అదే రోజు ఓట్ల లెక్కింపు.
 
🔹 మూడవ విడత
 
📅 నోటిఫికేషన్ తేదీ: 19 నవంబర్ 2026
 
📌 పోలింగ్ తేదీ: 02 డిసెంబర్ 2026
 
🔸 అదే రోజు ఓట్ల లెక్కింపు.
 

📌 గమనిక: మూడు విడతల్లోనూ పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు ఉంటుంది.