• Home/
  • /
  • పెండింగ్ లో ఉన్న 23 మున్సిపాలిటీలకు ఈనెల 11 న నోటిఫికేషన్ విడుదల

పెండింగ్ లో ఉన్న 23 మున్సిపాలిటీలకు ఈనెల 11 న నోటిఫికేషన్ విడుదల

 *పెండింగ్ లో ఉన్న 23 మున్సిపాలిటీలకు  ఈనెల 11 న నోటిఫికేషన్ విడుదల*

 
25వ తేదీలోపు మొత్తం ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది.
 
*పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు👇*
 
*శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి, ఆముదాలవలస, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, గూడూరు, కందుకూరు, కావలి, నరసరావుపేట, పొన్నూరు, రాజాం, శ్రీకాళహస్తి, తాడిగడప, బాపట్ల, అల్లూరు, చింతలపూడి, పొదిలి, బి.కొత్తపేట*
 
ఇప్పటికే RO లకు ట్రైనింగ్ ఇవ్వటం పూర్తి అయింది.
 
PO/APO లకు కూడా అతి త్వరలోనే శిక్షణ కార్యక్రమం ఉంటుంది.