సి ఎఫ్ ఎం ఎస్ లో ఉద్యోగి ప్రాథమిక సమాచారంలో ఏవైనా తప్పులను గుర్తించినట్లయితే వాటిని సవరించుకోవాలి*
* CFMS డేటాలో ఉపాధ్యాయుని యొక్క పేరు,పుట్టిన తేదీ,ఉద్యోగంలో చేరిన తేదీ, ఇంకా ఏమైనా ఇతర అంశాలు కరెక్షన్స్ ఉంటే డిటిఎ కు సంబంధిత డి డి వో ద్వారా ప్రపోజల్స్ పంపించాలి.
జతపరచాల్సినవి
ఎస్ఆర్ కాపీ,
టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్,
ఆధార్ కార్డ్,
STO నుంచి కాపీ తప్పనిసరిగా జతపరచాలి.
వీటికి సంబంధించిన ప్రపోజల్స్ DTA కు పంపాలి.
చాలామంది ఉపాధ్యాయులు ఎస్ ఆర్ టి క్రియేట్ చేసి పంపుతున్నారు. దీని వలన ఉపయోగం లేదు. పూర్తి సమాచారంతో ప్రపోజల్స్ తయారు చేసి DTA వారికి పంపించాలి.
(DTA కార్యాలయం ఇచ్చిన సమాచారం)