• Home/
  • /
  • DIKSHA App లో Login అవడం ఎలా?

DIKSHA App లో Login అవడం ఎలా?

 📱 *DIKSHA App లో Login అవడం ఎలా?* 

 
🟢 *1 DIKSHA App Open చేయండి* 
🟢 *2 Login with State* System పై క్లిక్ చేయండి
🟢 *3 Box లో* 
👉 School Education Andhra Pradesh
👉 First option select చేయాలి
🟢 *4 LEAP App లో Daily Attendance వేసే* 
👉 మీ Treasury ID & Password
👉 Captcha Code వేసి Login అవ్వండి
🟢 *5 Open అయ్యాక* 
👉 Old Mail ID వివరాలను Merge చేయాలనే option వస్తుంది
👉 OK చేయండి
🟢 *6 మళ్లీ* 
👉 Login with State System
👉 Treasury ID & Password తో Login అవ్వండి
🟢 *7 App Open అయ్యాక* 
👉 కుడి వైపు టాప్ లోని 👤 తల బొమ్మపై క్లిక్ చేయండి
🟢 *8 ఈ వివరాలు Update చేయాలి* 
👉 Name
👉 DOB
👉 Male / Female
🟢 *9 తర్వాత* 
👉 Service Details
👉 School Details
👉 Complex Details
Update చేయాలి
🟢 *10* 
✔️ Personal Information
✔️ Academic Information
👉 Profile 100% Complete కావాలి
🟢 *11 కుడి వైపు క్రింది భాగంలో* 
👉 దీక్ష Courses పై క్లిక్ చేయండి
👉 Deeksha Courses App Install చేయండి
🟢 *12 Deeksha Courses App Open చేసి* 
👉 Home
👉 My Learning
👉 Explore Courses పై క్లిక్ చేయండి
🟢 *13 మీరు చేయవలసిన Course Select చేయండి* 
👉 Selected Courses My Learning లో కనిపిస్తాయి
🟢 *14 Course (ఉదా: NISHTHA – English) పై క్లిక్ చేయండి* 
👉 Top లో Lessons పై క్లిక్ చేయండి
🟢15 చేయవలసిన Modules కనిపిస్తాయి
👉 ప్రతి రోజు కొన్ని Modules చొప్పున పూర్తి చేయండి
🟢 *16 ప్రతి Module లో* 
👉 Pre Test
👉 Video
👉 Transcript (PDF) ఉంటాయి
🟢 *17 ముఖ్య సూచనలు* 
❌ Don’t Forward
❌ No Skip
👉 One by one క్రమంగా చూడాలి
👉 Green Tick ✔️ రావాలి.