AADHAR అందుబాటులోకి కొత్త ఆధార్ యాప్
కేవలం గంటలోనే mobile number change అయ్యింది*
♦️ అందుబాటులోకి కొత్త ఆధార్ యాప్
ఆధార్ కేంద్రానికి వెళ్ళకుండానే...
1. ఎవరికి వారే ఆధార్ లింకు అయిన మొబైల్ నంబర్ ను మార్చుకొనవచ్చును
2. ఆధార్ కార్డ్ లో చిరునామా మార్చుకోవడానికి దరఖాస్తు కూడా చేసుకొనవచ్చును.
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆధార్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకొనవచ్చును
👇🏻