• Home/
  • Student Corner/
  • Online Applications
  • APR Fifth and Backlog Classes(6,7 and 8), APRJC and APRDC Admission's Released ,ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంఘం – 2026-27 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

APR Fifth and Backlog Classes(6,7 and 8), APRJC and APRDC Admission's Released ,ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంఘం – 2026-27 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

 APR Fifth and Backlog Classes(6,7 and 8), APRJC and APRDC Admission's Released

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంఘం – 2026-27 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
 
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5, 6, 7 & 8 తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
 
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 18-02-2026 నుండి 31-03-2026 వరకు

 

ప్రవేశ పరీక్ష తేదీ: 24-04-2026
 
CLICK THE BELOW LINK TO APPLY ONLINE