DSC-2003 కుటుంబ పెన్షనర్లకు ముఖ్య సమాచారం
CPS నుంచి OPS మార్పుకు సంబంధించి G.O.Ms.No.158, తేదీ 09.11.2026లోని Annexure-I, Clause 11(a) ప్రకారం, Family Pension మంజూరు కోసం గతంలో మొత్తం CPS Corpus ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు, అందులోని Employee Contribution భాగాన్ని తిరిగి చెల్లించే అంశంపై నిబంధన ఉంది.
కాబట్టి గతంలో CPS మొత్తాన్ని Government Treasuryకి Deposit చేసిన కుటుంబ పెన్షనర్లు, తమ CPS Account Statement, Treasury Challan, Family Pension Proceedings తదితర పత్రాలతో సంబంధిత DDO/DTO ద్వారా Director of Treasuries and Accounts (DTA)కు Representation సమర్పించవలసిందిగా సూచించడమైనది.
ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలందరూ ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని తమ హక్కుగా రావాల్సిన Employee Contribution మొత్తాన్ని పొందేందుకు చర్యలు తీసుకోవాలి.