Increments Proceedings -Complete Automated Advanced Software*
డీడీవో లకు ప్రతీ నెల ఇంక్రిమెంట్లు, ఫామ్ 49 సర్టిఫికేట్ చేసుకోవడానికి అత్యాధునికమైన, అత్యంత సులభ్యమైన సాఫ్ట్వేర్ అందుబాటులోకి తేవడం జరిగింది
✳️ *Features*
🔹కేవలం 5 ని లలో పని పూర్తి
🔹 Mobile and Desktop Friendly
🔹 ఒక సారి మీ DDO వివరాలు సేవ్ చేసుకుంటే చాలు [మొబైలు నెంబర్, CFMS ఐడితో ఓపెన్ చేసుకోవచ్చు]
🔹Manual & Automatic Both Versions
🔹 ఉద్యోగుల పేర్లు, Designation, Basic etc జీతం వివరాలు, టైపు చేయాల్సిన అవసరం లేదు.
🔹 ఇంక్రిమెంట్ పొందే ఉద్యోగుల వివరాలు టైపు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గత నెల సేలరీ బిల్లు ను Nidhi నుండి డౌన్లోడ్ చేసి ఇందులో అప్లోడు చేసి, అందులో ఇంక్రిమెంట్ ఉన్న ఉద్యోగులను సెలెక్ట్ చేసుకుంటే చాలు, మారు క్షణంలో ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ మొత్తం సిద్దం (మొత్తం మొబైల్ లో కూడా)
🔹 అన్ని డిపార్ట్మెంట్ డీడీవోలకు చాలా ఉపయుక్తం
🌐 *NIDHI DDO Login లో PDF Pay Slips Download చేసే విధానం*
->> Nidhi DDO Login
->> Reports
->> Pay Bill Reports
->> Reports (Form-47,Schedules...) Last Section]
->> Select DDO Code and View
->> At the 3rd Section - Paybill Summary [Click Download]
->> Download PDF and upload
DDO లకు విన్నపం - ఒక సారి చెక్ చేసి, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియచేయగలరు