• Home/
  • /
  • SSC EXAMINATIONS NEWS

SSC EXAMINATIONS NEWS

 *SSC EXAMINATIONS NEWS*

 
మార్చి-2027 SSC పరీక్షలకు సంబంధించి మీ స్కూల్ U-Dise+నందు విద్యార్ధుల వివరాలు Confirm చేసేముందు విద్యార్ధుల అన్ని వివరాలు సరి చూసుకుని Confirm చేయవలెను. 
 
Confirm చేసిన తరువాత bse.ap.org  సైట్ నందు ఎటువంటి edit కు అవకాశం లేదు. 
 
కావున విద్యార్థుల వివరాలు U-Dise+నందు సరిచూసుకుని ఏమైనా మార్పులు ఉన్న ఎడల U-Dise+ నందే సరిచేసుకుని తరువాత మాత్రమే Confirm చేయవలెను.
 
From state DEO's NEWS