• Home/
  • /
  • AP CPS TO OPS APPLICATION 2026 📢 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం

AP CPS TO OPS APPLICATION 2026 📢 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం

 *🎯AP CPS TO OPS APPLICATION 2026*

 
📢 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం!
 
G.O.Ms.No.158, Dt: 09.11.2026 ప్రకారం CPS నుంచి OPSకు మారేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తయారు చేసుకోవడానికి ప్రత్యేక Online Software అందుబాటులో ఉంది.
 
📄 *ANNEXURE-II-A అప్లికేషన్, Teacher Declaration మరియు HM Covering Letterలను ఆన్‌లైన్‌లో నింపి, Preview చూసి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.*
 
✅ మూడు డాక్యుమెంట్లను ఒకే PDFగా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
👇 *ఇప్పుడే మీ వివరాలు నమోదు చేసి, అవసరమైన లెటర్లను తయారు చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోండి!*