e-SR 2.0 (Electronic Service Register) ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.
▪️భౌతిక సర్వీస్ రిజిస్టర్‌ను డిజిటల్ రూపంలోకి మార్చనున్నారు.
▪️ఉద్యోగులు తమ Physical Service Register ను స్కాన్ చేసి e-SR 2.0 లో అప్‌లోడ్ చేయాలి.
▪️చెకర్ పరిశీలించిన తర్వాత HR మేనేజర్ ఆమోదిస్తారు.
▪️*2026 సెప్టెంబర్ 1* నుంచి అన్ని సర్వీస్ ఈవెంట్స్ (ఇంక్రిమెంట్, ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్, లీవ్, పే ఫిక్సేషన్ మొదలైనవి) తప్పనిసరిగా e-SR 2.0 ద్వారా నమోదు చేయాలి.
▪️Secretariat & HoDs: డేటా ఎంట్రీ 20 జూలై – 5 ఆగస్టు 2026
▪️*ఇతర శాఖలు:* డేటా ఎంట్రీ 1 ఆగస్టు – 15 ఆగస్టు 2026
▪️*Live e-SR నమోదు: 01-09-2026 నుంచి తప్పనిసరి*