1. 🗓️ శిక్షణ తేదీలు:
👩🏫 KRP లకు: సెప్టెంబర్ 20 - నవంబర్ 8, 2024
👨🏫 టీచర్లకు (తరగతులు 3-5): సెప్టెంబర్ 26 - నవంబర్ 23, 2024
2. 📲 కోర్సు యాక్సెస్ చేయడం:
Firki app లేదా firki.co వెబ్‌సైట్ ద్వారా కోర్సు పూర్తి చేయవచ్చు.
🔑 లాగిన్:
📱 యూజర్ నేమ్: మీ మొబైల్ నంబర్
🔐 పాస్వర్డ్: tpd@2024
course లోకి ప్రవేశించడానికి
📱 యాప్ లో హ్యాట్🎓సింబల్ మీద 🔍లేదా 💻 వెబ్‌సైట్ లో "My Programs" పై క్లిక్ చేయండి.
3. 📘 కోర్సు – Understanding and Fluency with Big Numbers (Classes 3-5):
📝 Pre Test (13 ప్రశ్నలు) పూర్తి చేయాలి. 👉 ఒక అటెంప్ట్ మాత్రమే ఉంటుంది.
✅ Pre Test పూర్తి చేసిన తర్వాత Module-1 (కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు) ఓపెన్ అవుతుంది.
🎥 Module-1 లో వీడియోలు, మరియు ప్రశ్నలు ఉంటాయి. ⏩ వీడియోపూర్తిగా చూడాలి.
📥 హ్యాండ్ ఔట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు సమ్మరీ కూడా అందుబాటులో ఉంటుంది.
4. 📝 PLC Assignment: October 16 తర్వాత ఓపెన్ అవుతుంది. Module-1 ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి, తదుపరి Module-2 పూర్తి చేయాల్సి ఉంటుంది.
ధన్యవాదాలు!
Botta Chandra Sekhar
AP-SALT Coordinator