• Home/
  • Teacher Corner/
  • Imp App Links
  • Flash flash... దీక్షా login with state system - టెక్నికల్ ప్రాబ్లం వస్తే సంప్రదించాల్సిన సపోర్ట్ సిస్టమ్ లింక్ :

Flash flash... దీక్షా login with state system - టెక్నికల్ ప్రాబ్లం వస్తే సంప్రదించాల్సిన సపోర్ట్ సిస్టమ్ లింక్ :

 Flash flash...దీక్షా login with state system - టెక్నికల్ ప్రాబ్లం వస్తే సంప్రదించాల్సిన సపోర్ట్ సిస్టమ్ లింక్ : 

 
 
దీక్షా login with state system - టెక్నికల్ ప్రాబ్లం వస్తే సంప్రదించాల్సిన సపోర్ట్ సిస్టమ్ లింక్ : 
 
 
గత వారం 90% టీచర్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఇప్పుడు అది 30- 35% కి తగ్గిపోయింది.కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం వస్తే వెంటనే పైనున్న లింక్ ద్వారా పోస్ట్ చెయ్యండి. 
ఇంకా సహాయం కొరకు మండల స్థాయి కోఆర్డినేటర్లు ( 3 for each mandal ) ను సంప్రదించండి. 
 
 
✒️ Diksha platform related all issues/quesries - one stop solutions video.    
 
 
 
 
✒️ దీక్ష ఆప్ లో new స్టేట్ సిస్టమ్ తో లాగిన్ అవడానికి లాస్ట్ డేట్ 30-4-2025: 
 
1. Login With State System తో లాగిన్ అయ్యే విధానం
2. టెక్నికల్ సమస్యలకు టికెట్ రైజ్ చేసే విధానం 
3. ప్రొఫైల్ అప్డేట్ చేసే విధానం 
4. డూప్లికేట్ id లను మర్జ్ చేసే విధానం